అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్రతిభ చాటిన అభిగ్యాన్

అమెరికా చెస్ క్లబ్ అకాడమీ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ చెస్ టోర్నీలో ప్రధమ స్థానాన్ని సాధించి హైదరాబాద్ క్రీడాకారుడు వై.అభిగ్యాన్ రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ప్రతి ఏటా…

View More అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ ప్రతిభ చాటిన అభిగ్యాన్

ధోనీపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు. ఆయన చేసేదేం ఉండదంటూ….

మాజీ కెప్టెన్‌ ధోనిని టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే ఇండియా టీంకు మెంటర్‌గా నియమించడంపై టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి,…

View More ధోనీపై గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు. ఆయన చేసేదేం ఉండదంటూ….

టోకు పారాలింపిక్స్ లో పతకాల వేటలో హిస్టరీ క్రియేట్ చేసిన భారత క్రీడాకారులు…

టోక్యోలో జరిగిన పారాలింపిక్ క్రీడల్లో భారత్ అథ్లెట్లు పతకాల పంట పండించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈసారి భారత క్రీడాకారుల అద్భుతమైన ప్రదర్శన కారణంగా పతకాల పట్టికను చూసిన ప్రతి భారతీయుడు హృదయం ఆనందంతో…

View More టోకు పారాలింపిక్స్ లో పతకాల వేటలో హిస్టరీ క్రియేట్ చేసిన భారత క్రీడాకారులు…

Paralympics: ‘బంగారు’ కొండ అవని లేఖారా.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.

టోక్యో: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించిన అవని లేఖారా గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. పారా ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత…

View More Paralympics: ‘బంగారు’ కొండ అవని లేఖారా.. పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.

Paralympics: టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్స్‌కు భవీనాబెన్‌. పతకం ఖాయం..

టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భవీనాబెన్‌ పటేల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో పారాలింపిక్స్‌లో భారత్ కు పతకం ఖాయమైంది. సెమీఫైనల్లో భవీనాబెన్‌ చైనా క్రీడాకారిణి జాంగ్‌ మియావోను 3-2 తేడాతో ఓడించింది. ఈ విజయంతో భవానిబెన్‌ దేశానికి…

View More Paralympics: టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్స్‌కు భవీనాబెన్‌. పతకం ఖాయం..

Sad Story: పార్కింగ్‌ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్‌..

ఒకపక్క టోక్యో ఒలింపిక్స్‌ లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్లకు భారీ ప్రశంసలతో బహుమతుల వర్షం కురుస్తుంటే.. మరోవైపు పొట్ట కూటికోసం యువ బాక్సర్ రోడ్డున పడిన వైనం క్రీడాభిమానుల్లోనూ, క్రీడాకారుల్లోనూ కలకలం రేపుతోంది.…

View More Sad Story: పార్కింగ్‌ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్‌..

Olympics: ‘బంగారు’ కొండ నీరజ్ చోప్రా…

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ను తొలి స్వర్ణం వరించింది. యావత్ భారతం ఎదురుచూస్తున్న స్వర్ణ కలను నీరజ్ చోప్రా సాకారం చేశారు. వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా సాధించిన ఘనతను చేరుకుని మరోసారి స్వర్ణం…

View More Olympics: ‘బంగారు’ కొండ నీరజ్ చోప్రా…

41 ఏళ్ల తర్వాత నెరవేరిన భారత కల… కోవిడ్ యోధులకు అంకితం.

Olympics: 41ఏళ్లకు భారత హాకీ టీం టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. ఆ పతకాన్ని కొవిడ్‌ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అంకితం ఇస్తున్నామని హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు.…

View More 41 ఏళ్ల తర్వాత నెరవేరిన భారత కల… కోవిడ్ యోధులకు అంకితం.

Olympics: ఆమెకు కాంస్య పతకం… వాళ్ళ ఊరికి రోడ్డు.

ఇండియా ఒలింపిక్స్ ఖాతాలో మరో పతకం చేరింది. ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల వెల్టర్ వెయిట్ (64–69 కిలోలు) విభాగంలో…

View More Olympics: ఆమెకు కాంస్య పతకం… వాళ్ళ ఊరికి రోడ్డు.

విశ్వక్రీడల్లో దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు…

విశ్వక్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకెళ్తోంది. సమష్టి కృషితో పతకంపై ఆశలు రెకెత్తిస్తోంది. తాజాగా 41 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించింది. కీలక క్వార్టర్‌ ఫైనల్లో 3-1 గోల్స్‌ తేడాతో బ్రిటన్‌పై నెగ్గి సెమీస్‌కు…

View More విశ్వక్రీడల్లో దూసుకెళ్తున్న భారత పురుషుల హాకీ జట్టు…