లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌..

పార్ల‌మెంట్‌లో తొలి రోజే ర‌భ‌స మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి రైతు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత స్పీక‌ర్ ఓం బిర్లా కొత్త స‌భ్యుల చేత ప్ర‌మాణ…

View More లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌..

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ధర్మం గెలిస్తే, న్యాయం నిలబడితే, కెసిఆర్ అహంకారం ఓడిపోతే భద్రాద్రి శ్రీరాముని సన్నిధిలో…

View More భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల

ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి: సీఎం కేసీఆర్

ఆహారధాన్య సేకరణలో కేంద్రం అనుసరిస్తున్న అయోమయ అస్పష్ట విధానం ఇటు తెలంగాణ రైతాంగానికి అటు దేశ వ్యవసాయరంగానికి ఇబ్బందికరంగా మారిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ఇప్పటికైనా…

View More ఆహార ధాన్యసేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి: సీఎం కేసీఆర్

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి

సూర్యాపేట జిల్లా: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన నరేంద్రుని చిరు సాయి మృతి చెందారు. జాబ్ ముగించుకొని రూమ్ కి వెళ్తున్న సమయంలో తీవ్రంగా మంచు కురుస్తుండడంతో వేగంగా వచ్చిన టిప్పర్ ఆయన…

View More అమెరికాలో రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట వాసి మృతి

ఎత్తేసిన ధర్నా చౌక్ లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేసిండు: రేవంత్ రెడ్డి

ఎత్తేసిన ధర్నా చౌక్ లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేసిండని, టిఆర్ఎస్, బీజేపీ కలిసి కొత్త నాటకానికి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధర్నా చౌక్ లో రెండు రోజుల వరిదీక్ష…

View More ఎత్తేసిన ధర్నా చౌక్ లోనే నిస్సిగ్గుగా కేసీఆర్ ధర్నా చేసిండు: రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి, వెంకట్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. సంఘీభావం…

View More రేవంత్ రెడ్డికి, వెంకట్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

కేసీఆరే రైతుకు పట్టిన పెద్ద చీడ: ప్రొఫెసర్ కోదండరాం

ధర్నాచౌక్ లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వరిదీక్షలో పాల్గొన్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ..చేనుకు చీడ పడితే ఏం చేయాలో రైతుకు తెలుసునని కానీ కేసీఆరే రైతుకు పట్టిన పెద్ద…

View More కేసీఆరే రైతుకు పట్టిన పెద్ద చీడ: ప్రొఫెసర్ కోదండరాం

శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి…

శిల్పా చౌద‌రీ ఓ మ‌హా కిలాడి. మాయ‌మాట‌లు చెప్పి కోటీశ్వ‌రుల‌ను ఆమె ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి…

View More శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి…

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌!

దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు ఆదివారం సమావేశం కానున్నారు. కొత్త వేరియంట్‌ వ్యాపిస్తున్న…

View More కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్‌ అలర్ట్‌!

రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ఐక్య కృషి సాగించాలి:
ప్రజావాగ్గేయకారులు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న

గొప్ప ప్రజాస్వామ్య దేశంగా పేరు గాంచిన72 ఏళ్ల రాజ్యాంగం తర్వాత మన దేశములో నేటికి అసమానతలు కొనసాగుతున్నాయని రాజ్యాంగ లక్ష్యాల అమలుకు పాలకులు చిత్తశుద్ధితో పాటు పౌరసమాజం ఒత్తిడి కూడా అవసరమని ప్రజా వాగ్గేయకారులు…

View More రాజ్యాంగ లక్ష్యాల అమలుకు ఐక్య కృషి సాగించాలి:
ప్రజావాగ్గేయకారులు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న