పాయల్ రాజ్ పుత్ బ్యాక్ చూడతరమా…

పాయల్ రాజ్ పుత్ RX 100 చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమై సంచలనం సృష్టించింది. మొదటి సినిమాతోనే ఎంత కిక్ ఇవ్వాలో అంత ఇచ్చింది. ఈ భామ ఇచ్చిన డోస్ ఇప్పటికి యూత్ మరచిపోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే.

గత కొద్ది రోజులుగా ఫొటోషూట్స్‌తో రచ్చ చేస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా తన వీపును చూపిస్తూ జిగెల్ అనిపించింది. బులుగు కలర్ డ్రెస్ లో.. నీలిరంగు నీళ్ల దగ్గర ఒయ్యారాలు ఒలికిస్తున్న ఈ బ్యూటీ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *