ప్రముఖ కవి, రచయిత కటుకోజ్వుల అనందాచారీకి అవార్డు…

ఆదివారం నాడు ముల్కనూరు ప్రజా గ్రంథాలయం , నమస్తే తెలంగాణ తెలుగు దిన పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలు -2020 అవార్డులు ప్రకటించారు.
ప్రజా వాగ్గేయకారులు, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న, నమస్తే తెలంగాణ సంపాదకులు కృష్ణ మూర్తి , హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ లు గస్సాల్ కథకు మొదటి బహుమతిని ప్రముఖ కవి, రచయిత కటుకోజ్వుల అనందాచారీకి అవార్డును అందచేశారు..అనందాచారీకి అవార్డు దక్కటం పట్ల అనేక మంది కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *