సీమ కథకు పెద్ద దిక్కు సింగమనేని నారాయణ మృతి…

సీమ కథకు పెద్ద దిక్కు సింగమనేని నారాయణ గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. ఎందరో కథకులకు స్ఫూర్తినిచ్చిన సింగమనేని గారి మరణం తెలుగు సాహిత్యానికి, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. వారి మరణం పట్ల సాహితీ స్రవంతి అనంతపురం జిల్లా తరఫున ప్రగాఢ నివాళి అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *