ఈ-ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..

ఈ-ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకోండి

విజయవాడ తూర్పు: కేంద్ర ఎన్ని కల కమిషన్ ఓటర్ల సౌలభ్యం కోసం ఓటర్లు తమ ఓటు కార్డును స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవటానికి ఎఎస్ పీ పోర్టల్ లో అవ కాశం కల్పించారని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ శుక్రవారం తెలిపారు. ఈ పోర్టల్ లో ఈ-ఎపిక్ క్లిక్ చేసి ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఇందులో డోంట్ హావ్ అకౌం ట్, రిజిస్టర్ న్యూ యూసర్ క్లిక్ చేసి మొబైల్ నంబరు పొందుపరిస్తే ఓటీపీ వస్తుందని, ఓటీపీని ఎంటర్ చేశాక కార్డు నంబరు లేదా అప్లికేషన్ నంబరు ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే ఈ-ఎపిక్ డౌన్లోడ్ అవుతుందన్నారు నవంబర్-2020 నుంచి కొత్తగా నమోదైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *