TS: తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి నియామకం..

తెలంగాణ ఉన్నత విద్యా మండలి నూతన చైర్మన్ గా ప్రొ.లింబాద్రి నియమితులయ్యారు. . ఇప్పటివరకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా కొనసాగిన పాపిరెడ్డి పదవీ కాలం ముగియడంతో లింబాద్రికి బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం లింబాద్రి ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *