మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్కే మృతి…

ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ మృతి చెందారు. సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్.కెగా పని చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో మావోయిస్టు పార్టీ జరిపిన చర్చల లో అర్కే కీలక పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *