నిజామాబాద్ ఎంపీ అర‌వింద్‌కు ప‌సుపు రైతుల ఐక్య‌వేదిక హెచ్చ‌రిక

ప‌సుపు బోర్డు తెస్తాన‌న్న మాట త‌ప్పినందుకు వెంట‌నే ఎంపీ ప‌దవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.లేకుంటే గ్రామ గ్రామాన అర‌వింద్‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించింది.ప‌సుపుబోర్డు, మ‌ద్ద‌తు ధ‌ర సాధించే వ‌ర‌కు త‌మ‌ పోరాటం కొన‌సాగిస్తామ‌ని పేర్కొంది.…

View More నిజామాబాద్ ఎంపీ అర‌వింద్‌కు ప‌సుపు రైతుల ఐక్య‌వేదిక హెచ్చ‌రిక