ఎంఎల్‌సి అభ్యర్థిగా పి.వి.కూతురు.. కెసిఆర్ వ్యూహం ఫలిస్తుందా?

పట్టభద్రుల కోటా ఎంఎల్‌సి అభ్యర్థి ఎంపికపై టిఆర్‌ఎస్ అధ్య‌క్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్ నగర్‌ స్థానానికి మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవిని అభ్యర్థిగా ఖరారు చేశారు.…

View More ఎంఎల్‌సి అభ్యర్థిగా పి.వి.కూతురు.. కెసిఆర్ వ్యూహం ఫలిస్తుందా?