ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం – వరంగల్‌-నల్గొండ,…

View More ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…