షాద్ నగర్ ప్రాంతంలో చిరుతపులి సంచారం..? సీసీటీవీ ఫుటేజ్ చూడండి..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతంలో చిరుతపులి కలకలం రేపుతోంది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన విషయం తెలిసి స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో చిరుతపులిని చూసి హడలెత్తి పోతున్నారు.

View More షాద్ నగర్ ప్రాంతంలో చిరుతపులి సంచారం..? సీసీటీవీ ఫుటేజ్ చూడండి..