రైతులకు మద్దతు తెలిపిన పాప్‌ స్టార్‌ రిహన్నా… ఆమెపై కామెంట్స్ చేసిన కంగనా..?

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పాప్‌ స్టార్‌ రిహన్నా వ్యవసాయ బిల్లుకు వ్యతరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలిపారు. రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు వారికి ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడాన్ని ఆమె ఖండించారు. ‘ఈ విషయం గురించి మనమెందుకు…

View More రైతులకు మద్దతు తెలిపిన పాప్‌ స్టార్‌ రిహన్నా… ఆమెపై కామెంట్స్ చేసిన కంగనా..?