రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ చెయ్యాలని విపక్షాల రచ్చ….

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలపై చర్చ చేపట్టాల్సిందేనని పార్లమెంట్ లో విపక్షాలు పట్టుబట్టాయి. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్ పై లోక్ సభలో వాయిదా తీర్మానం నోటీస్ ఇచ్చాయి. ముఖ్యంగా…

View More రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో చర్చ చెయ్యాలని విపక్షాల రచ్చ….