తన కుమారుడి పెళ్ళికి సిఎం కేసిఆర్ ను ఆహ్వానించిన సిపి అంజనీకుమార్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శనివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ప్రగతి భవన్ లో కలిశారు. తమ కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు.

View More తన కుమారుడి పెళ్ళికి సిఎం కేసిఆర్ ను ఆహ్వానించిన సిపి అంజనీకుమార్