తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన టీఆర్వీకేఎస్ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం) సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలోని నిరుద్యోగులకు త్వరలోనే నిరుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించవచ్చని అన్నారు. ఇప్పటికే…
View More తెలంగాణ నిరుద్యోగులకు కాబోయే సీఎం తీపి కబురు పట్టుకొస్తున్నాడా…?Tag: KCR
వారణాసిలో కేసీఆర్ కుటుంబం ఏం చేస్తుంది..?
రెండు రోజులపాటు అక్కడే…?
సీఎం కేసీఆర్ ఫ్యామిలీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వారణాసికి వెళ్లింది. రెండు రోజుల పాటు అక్కడే కుటుంబ సభ్యులు పర్యటించనున్నారు. సీఎం సతీమణి శ్రీమతి శోభ, కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో…
View More వారణాసిలో కేసీఆర్ కుటుంబం ఏం చేస్తుంది..?రెండు రోజులపాటు అక్కడే…?
Breaking News: తెలంగాణపై ప్రధాని మోదీ ప్రశంసలు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రైల్వే ప్రాజెక్టులు, హైవే…
View More Breaking News: తెలంగాణపై ప్రధాని మోదీ ప్రశంసలు…వ్యవసాయం ద్వారానే మన దేశం ప్రపంచాన్ని శాసించగలదు – వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వ్యవసాయం ద్వారానే మన దేశం ప్రపంచాన్ని శాసించగలదు. కానీ అన్నదాతకు ఏ ప్రభుత్వమూ అండగా నిలవలేదు. వ్యవసాయం ద్వారానే మేలు జరుగుతుందని గమనించి వ్యవసాయరంగానికి చేయూతనిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర వ్యవసాయ…
View More వ్యవసాయం ద్వారానే మన దేశం ప్రపంచాన్ని శాసించగలదు – వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ అమలు..? మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి,…
View More తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్ అమలు..? మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు..వచ్చే నెలే సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం..? ముహుర్తం ఖరారు..?
వచ్చే నెలలోనే మంచి ముహుర్తం చూసి ఫిక్స్ చేశారు పురోహితులు… కేటీఆర్ సీఎం అయితే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని హరీష్ రావుకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా…
View More వచ్చే నెలే సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం..? ముహుర్తం ఖరారు..?టిఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది..?
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది.తాజా ముఖచిత్రం చిత్ర విచిత్రంగా కనపడుతుంది. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి అనూహ్య విజయం సాధించడం, ఆ వెంటనే హుటాహుటిన సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీ అమిత్…
View More టిఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుంది..?రైతుల ఇండ్లను కూలగొడుతారా …?ఎమ్మెల్యే జగ్గారెడ్డి
*సీఎం కేసీఆర్ జేబులో సంగారెడ్డి కలెక్టర్ సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల గ్రామంలో పేదలు నిర్మించుకుంటున్న నిర్మాణంలో ఉన్న మూడు ఇళ్లను పంచాయతీ అధికారులు కూల్చివేయడంతో చేర్యాల గ్రామానికి వచ్చి బాధితులను సంగారెడ్డి…
View More రైతుల ఇండ్లను కూలగొడుతారా …?ఎమ్మెల్యే జగ్గారెడ్డికేసిఆర్: కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే…
View More కేసిఆర్: కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవాలిఅనారోగ్యంతో కేసీఆర్, ఇప్పుడు ఆ… నాయకుడు సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడా…?
దుబ్బాక ఉప ఎన్నికలో మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చేదు అనుభవం. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడం. కొంత టిఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల్లో పడేశాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతూ..…
View More అనారోగ్యంతో కేసీఆర్, ఇప్పుడు ఆ… నాయకుడు సీఎం కుర్చీ ఎక్కబోతున్నాడా…?