వామనరావు హత్యకి నాకు సంబంధం లేదు, నేనేంటో చూపిస్తా.. పుట్ట మధు రియాక్షన్

పెద్దపల్లి: న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హత్యపై స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడికి వెళ్లలేదని, ముఖం చాటేయలేదని తెలిపారు.…

View More వామనరావు హత్యకి నాకు సంబంధం లేదు, నేనేంటో చూపిస్తా.. పుట్ట మధు రియాక్షన్