రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతాలక్ష్మారెడ్డిని నియమించింది. సభ్యురాళ్లుగా గద్దల పద్మ(వరంగల్ జడ్పీ మాజీ ఛైర్పర్సన్), షాహీనా అఫ్రోజ్(హైదరాబాద్, మహబూబ్గంజ్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్పర్సన్),…
View More తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి నియామకం….