మదర్స్ డేను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో.. దాని కథేంటో తెలుసా?

ఈరోజు ఎవరి వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్-స్టాగ్రామ్ స్టేటస్ చూసినా… వారి మదర్స్ ఫోటోలు లేదా అమ్మ గొప్పతనాన్ని కీర్తించే పాటలే. కారణం మదర్స్ డే. వివిధ రకాల ఫోటోలు, వీడియోస్,కొటేషన్స్ తో అమ్మపై…

View More మదర్స్ డేను ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో.. దాని కథేంటో తెలుసా?

ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ కోవిడ్ చికిత్స పొందే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

అతిసారంనీరసంతనొప్పి / ఒళ్లు నొప్పులు… మీకు కోవిడ్‌ వచ్చిందన్న అనుమానం కలిగిన వెంటనే మీ శరీరంలో ఆక్సిజన్‌ మోతాదు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్లే ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. బ్లడ్‌ ఆక్సిమీటర్‌ ద్వారా…

View More ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ కోవిడ్ చికిత్స పొందే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

కోవిషీల్డ్ , కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది..?

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు…

View More కోవిషీల్డ్ , కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది..?

రేపటి నుంచే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, ముందు ఎవరికంటే..?

రేపటి నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ  ప్రారంభం కానుంది, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్లు భద్రంగా చేరుకున్నాయి. సుమారు 3లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి…

View More రేపటి నుంచే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, ముందు ఎవరికంటే..?

కరోనా వ్యాక్సిన్ తో మరణంచిన డాక్టర్…

కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ వ్యాక్సింగ్ కోసం ఎంతో మంది డాక్టర్లు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక వైద్యుడు Pfizer’s వ్యాక్సిన్ తీసుకుని 16…

View More కరోనా వ్యాక్సిన్ తో మరణంచిన డాక్టర్…

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కరోనా సోకింది. ఈ విష‌యాన్ని చరణ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తనకు ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు రామ్ చరణ్ సోషల్…

View More మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

ఆరోగ్య రహస్యం…

హార్ట్ స్పెషలిస్ట్ చెప్పిన ఆరోగ్యసూత్రాలు ఉదయ౦ మేల్కొన్న తర్వాత రెండు (2) గ్లాసుల నీళ్ళు త్రాగడ౦ – అంతర్గత అవయవాలను సక్రియం చేయడానికి సహాయపడుతుంది. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక (1) గ్లాసు…

View More ఆరోగ్య రహస్యం…

ఎస్.ఎస్.సి బోర్డ్ లో ఇంటర్ బోర్డ్ విలీనం…

హైద‌రా‌బాద్: రాష్ర్టంలో 10+2 ఎడ్యు‌కే‌షన్‌ విధానం అమ‌ల్లోకి రాను‌న్నది. వీలైతే వచ్చే విద్యా‌సం‌వ‌ త్సరం నుంచే అన్ని పాఠ‌శా‌లల్లో 11వ, 12వ (ఇం‌టర్‌) తర‌గ‌తులు ప్రారంభం కాను‌న్నాయి. జాతీయ విద్యా‌వి‌ధానం (ఎ‌న్‌‌ఈపీ) ప్రకారం పాఠ‌శాల…

View More ఎస్.ఎస్.సి బోర్డ్ లో ఇంటర్ బోర్డ్ విలీనం…

సురేష్ రైనా అరెస్ట్..

ముంబయి : భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనాను ముంబయి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. జెడబ్ల్యూ మారియట్‌ హౌటల్‌లోని పబ్‌లో అర్థ రాత్రి దాటినా పార్టీ చేసుకోవటంతో పోలీసులు తనిఖీ చేశారు. పలు…

View More సురేష్ రైనా అరెస్ట్..