Sugam Babu: రచయిత ఎం.కె సుగంబాబు మృతి…

0
72

పైగంబర కవుల్లో ఒకరైన ఎం.కె సుగంబాబు(74) హఠాన్మరణం తెలుగు సాహిత్య లోకాన్ని విషాదంలోకి నింపింది. మంగళవారం ఉదయం సుగంబాబు తుదిశ్వాస విడిచారు. గొప్ప అక్షరయోధుడైన ఆయన పూర్తి పేరు మహబూబ్ ఖాన్.

సుగంబాబు ‘రెక్కలు’ సాహితీ ప్రక్రియకు ఆద్యులు. జర్నలిస్టుగా పనిచేశారు. పలు చలన చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా వ్యవహరించాడు. 9 సంపుటాల కవిత్వాన్ని, 3 సంపుటాల ఇతర రచనలను చేసాడు. అలాగే రెండు డాక్యుమెంటరీలకు దర్శకత్వం కూడా వహించాడు. సుగంబాబు రాసిన గురజాడ జీవిత విశేషాలతో కూడిన “అస్తమించిన సూర్యుడు” కు బంగారు నంది పురస్కారం లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here