జాతీయం Air India: 2700 కొట్ల రూపాయలకే ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా!

Air India: 2700 కొట్ల రూపాయలకే ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా!

Air India – Tata Group: కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ఈరోజు టాటా గ్రూప్‌కు అప్పగించడంతో 69 ఏళ్ల తరువాత ఎయిరిండియా తిరిగి టాటాల చేతికి వచ్చింది. ఇకనుండి ఎయిరిండియా విమానాలు టాటా గ్రూప్ బ్రాండ్‌తో నడుస్తాయని అధికారులు తెలిపారు.

అయితే 2700 కొట్ల రూపాయలకే ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఎలా అంటే రూ.18000కోట్లకి టెండర్ వేసింది. ఇందులో అప్పుల రూపంలో రూ15300 కోట్లు, నగదు రూపంలో రూ2700 కోట్లు చెల్లిస్తారు.

SBI నాయకత్వంలో UBI,PNB,BOB ప్రభుత్వరంగ బ్యాంకులు టాటా వారికి అప్పు ఇవ్వటం ద్వారా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేస్తారు. ఎయిర్ ఇండియా నిర్వహణ కోసం టర్మ్ లోను, వర్కింగ్ కాపిటల్ కూడా ఈ బాంక్ లే ఇస్తున్నాయి.‌ ఈ బ్యాంకుల్లో ఒక్కటి కూడా ప్రైవేటు బ్యాంకు లేదు.‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అప్పు తీసుకుని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లు కొనుగోలు చేస్తున్నాయి.

Also Read…

Chinmayi: గరికపాటికి పద్మశ్రీ ప్రకటించడంపై సింగర్ చిన్మయి సెటైర్స్…

RELATED

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధానికి ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, స‌హ‌కారంతోనే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ‌స్తువుల వాడ‌కానికి స్వ‌స్తి చెప్పాలి జూలై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధం హైద‌రాబాద్, జూన్ 30: పర్యావరణానికి హాని...