అంతర్జాతీయం Bald Head: 'బట్టతల'పై కామెంట్స్ చేస్తున్నారా..? అయితే జైలుకెళ్లినట్టే...

Bald Head: ‘బట్టతల’పై కామెంట్స్ చేస్తున్నారా..? అయితే జైలుకెళ్లినట్టే…

Bald Head: ‘బట్టతల’ ఉన్న మీ మిత్రులు, సన్నిహితులు, సహోద్యోగులను పేరు పెట్టి కాకుండా ‘బట్టతలోడా’ అంటూ కామెంట్ చేస్తున్నారా? పది మందిలోనూ అలా పిలిచి ఆట పట్టిస్తున్నారా? అయితే మీరు జైలు ఊసలు ‌లెక్కపెట్టవల్సి వస్తుంది జాగ్రత్త. నేడు చాలామంది మగవారిని వేధిస్తున్న సమస్య బట్టతల. వయస్సుతో సంబంధం లేకుండా మగవారిని ఇబ్బంది పెడుతున్న ఈ సమస్య సైకలాజికల్ గా కూడా మగవారిపై ప్రభావం చూపుతుందని ఎన్నో అధ్యాయనాలు చెబుతున్నాయి.

అయితే తాజాగా ఇంగ్లండ్‌కు‌ చెందిన ఓ వ్యక్తి వేసిన పిటీషన్‌ తో బట్టతలపై  ట్రైబ్యునల్‌ కీలక తీర్పు వెలువరించింది. బట్టతల బాధితులు ఆ‌ తీర్పుతో‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్‌ బంగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌‌లో 24 ఏళ్లుగా తాను ఆ కంపెనీలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన సూపర్‌వైజర్‌పై ఓ పిటీషన్ దాఖలు చేశాడు.  సూపర్‌వైజర్‌ తనను బట్టతల అని పిలుస్తూ వేధిస్తున్నాడంటూ పిటీషన్‌లో పేర్కొన్నాడు.

దానిపై శుక్రవారం ట్రైబ్యునల్‌ తీర్పును వెల్లడించింది. దీనికి ముందు పురుషులను బట్టతల పేరుతో పిలవడం అవమానించడమా‌ లేక లైంగికంగా వేధించడమా అన్నదానిపై చర్చ జరిపింది. చివరికి దీనిని లైంగిక వేధింపులాగానే పరిగణించాలని ట్రైబ్యునల్‌ తెలిపింది. బట్టతలని పిలవడం మూలాన వ్యక్తి గౌరవం దెబ్బతింటుందని, దాని వల్ల వారు భయాందోళనకు గురవుతారని భావించి..‌ పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లించాలని కంపెనీకి ట్రైబ్యునల్‌‌ సూచించింది.

Also Read…

హిట్లర్, ముస్సొలిణ్ వారసుడు రాజపక్సే

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...