అంతర్జాతీయం ఉక్రెయిన్ వార్.. 20 మంది జ‌ర్న‌లిస్టులు మృతి

ఉక్రెయిన్ వార్.. 20 మంది జ‌ర్న‌లిస్టులు మృతి

Ukraine war: ఉక్రెయిన్‌, ర‌ష్యా(Russia) యుద్ధంలో ఇప్ప‌టి వ‌ర‌కు 20 మంది జ‌ర్న‌లిస్టులు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. నేష‌న‌ల్ యూనియ‌న్ ఆఫ్ జ‌ర్న‌లిస్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ త‌న టెలిగ్రామ్ ఛాన‌ల్‌లో ఈ విష‌యాన్ని తెలిపింది. మృతిచెందిన జ‌ర్న‌లిస్టుల పేర్ల జాబితాను ఆ యూనియ‌న్ ప్ర‌క‌టించింది. ఆ మృతుల జాబితాను ప్రాసిక్యూట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫీసు ద్రువీక‌రించింది.

మృతిచెందిన జ‌ర్న‌లిస్టుల్లో విదేశీయులు ఉన్న‌ట్లు తెలిపారు. మ‌రో వైపు ఉక్రెయిన్‌కు మ‌రోసారి భారీగా ఆయుధాల‌ను అమెరికా స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ది. సుమారు 750 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ఆయుధాల‌ను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు వైట్‌హౌజ్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Also Read…

ఉక్రెయిన్‌ రష్యాల మధ్య సంధికి మార్గం సుగమమం

భారతదేశానికి లౌకికవాదాన్ని నిలబెట్టే రాష్ట్రపతి కావాలి

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...