Daksha Nagarkar: మొదటి సినిమా ‘హుషారు’ తోనే నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ దక్ష నాగర్కర్. తదుపరి చిత్రం జాంబీరెడ్డిలోనూ అద్భుతమైన నటనను కనబరిచిన దక్ష టాలీవుడ్లోనే కాకుండా.. తమిళం, కన్నడ సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఈ మధ్యే వచ్చిన బంగార్రాజు సినిమాలో కూడా మెరిసింది ఈ అమ్మడు.

ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా పోస్ట్ లు చేస్తూ అభిమానులను అందాల విందుతో మైకంలో ముంచేస్తుంది. తాజాగా ఆమె ఎద అందాలను ప్రదర్శిస్తూ తగ్గేదే లేదంటూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ కు ఫిదా అయిన ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.


Also Read…
Sonakshi Sinha: త్వరలో స్టార్ హీరోయిన్ పెళ్ళి..? నిశ్చితార్థం ఫోటోలు వైరల్…