సినిమా Avatar 2: వామ్మో అవతార్‌ 2 ఏకంగా అన్ని భాషల్లో విడుదల కానుందా..

Avatar 2: వామ్మో అవతార్‌ 2 ఏకంగా అన్ని భాషల్లో విడుదల కానుందా..

James Cameron – Avatar 2: ప్రపంచ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించబోతున్న అవతార్ 2. లెజెండరీ డైరెక్టర్ జేమ్స్‌ కామెరాన్‌ దర్శకత్వంలో 2009లో వచ్చిన అద్భుత చిత్రం అవతార్‌ ప్రపంచ సినీ ప్రియులని ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ గ్రాఫిక్‌ వర్క్‌తో వచ్చిన ఆ మూవీ అంచనాలకు అందని గొప్ప ఊహా ప్రపంచంలో ముంచెత్తింది. పండోరా లోకం, విచిత్ర గుర్రాలు, వాటితో కథానాయకుడు చేసే సాహసాలు చూసే వారిని అబ్బురపరిచాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘అవతార్‌ 2’ వస్తూ… మైండ్ బ్లాకింగ్ వార్తను పట్టుకొచ్చింది. మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌: ఇన్ ది మల్టీవర్స్‌ ఆఫ్‌ మ్యాడ్‌నెస్‌’ సినిమా ప్రదర్శించే థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించైనా విషయం తెలిసిందే.

ఈ ఏడాది చివర డిసెంబర్‌ ౧౬ న అవతార్‌ 2 వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏకంగా 160 భాషల్లో అవతార్‌ 2. మనకు తెలిసి మహా అయితే 4, 5 భాషల్లో రిలీజ్ అంటేనే గొప్ప భావిస్తాం కానీ అవతార్‌ 2 మాత్రం సుమారు 160 భాషల్లో విడుదల కానుంది అంటేనే చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ఇదే నిజమైతే సినీ చరిత్రలోనే సెన్సేషనల్ రికార్డ్‌ కానుంది. అలాగే త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్‌లలో విడుదల చేయనున్నారంటా.

Also Read…

Kiara Advani: కియ‌రా అద్వానీ అందానికి ఫిదా అవుతున్న నెటిజన్స్…

Movie News Today

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...