జీవనశైలి Rashmika Mandanna: రష్మిక అందాన్ని పెంచే డైట్‌ ప్లాన్ ఇదే.. ట్రై చేస్తారా?

Rashmika Mandanna: రష్మిక అందాన్ని పెంచే డైట్‌ ప్లాన్ ఇదే.. ట్రై చేస్తారా?

Rashmika Mandanna – Diet Plan: ఛలో మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ క్వీన్ రష్మిక మందాన. తక్కువ కాలంలోనే వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న క్రేజీ హీరోయిన్ మారిపోయింది. తాజాగా పుష్ప సినిమా హిట్ తో పాన్‌ ఇండియా స్టేటస్ ను ఎంజాయ్ చేస్తుంది. రష్మికకు యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. మరి ఈ చూపే బంగారం అయినా “శ్రీవల్లీ” బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? రష్మిక రోజూ ఏం తింటుందోనని ఆసక్తిగా ఉందా? అయితే మీ కోసమే..

రష్మిక తన డైట్‌ ప్లాన్‌ను తన సొంత యూట్యూబ్ ఛానెల్లో రివీల్ చేసింది. షూటింగ్‌లో ఉన్నప్పుడు ఏం ఏం తింటుందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. దాంట్లో షూటింగ్‌ సెట్స్‌లో ఉన్నట్లు కనిపించిన బ్యూటీ మొదట కోల్డ్‌ కాఫీ, సెలరీ జ్యూస్‌ని తాగింది. దాని తర్వాత భోజనంలో బాదం వెన్నతో కూడిన ఓట్స్‌ స్వీకరించింది. సాయంత్రం టీని ఎంజాయ్ చేసిన తను రాత్రి డిన్నర్ లోకి చికెన్‌, బంగాళదుంపలను తృప్తిగా ఆరగించింది.

Also Read…

Samantha: హల్చల్ చేస్తున్న సమంత బర్త్ డే స్పెషల్ పిక్స్

అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సుందరమైన పిక్స్…

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...