సినిమా Disha Patani: కళ్ళు చెదిరే అందాలతో‌ కవ్విస్తున్న దిశా పటాని

Disha Patani: కళ్ళు చెదిరే అందాలతో‌ కవ్విస్తున్న దిశా పటాని

Disha Patani – Hot Pics: హాట్ బ్యూటీ దిశా పటాని లోఫర్ చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమాలో‌ నటించలేదు కానీ హిందీ చిత్ర పరిశ్రమలో వరుస‌గా‌ సినిమాలు చేస్తున్న దిశా… బాలీవుడ్లో బాగా బీజీ అయిపోయింది. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Disha Patani Pics

ఇదిలా‌‌ ఉండగా… బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో దిశా పటాని రిలేషన్ లో ఉన్నట్లు  ఇండస్ట్రీ టాక్. ఇక దిశా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా అంటూ స్టన్నింగ్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ.. కుర్రకారు కలల రాణిగా మారిపోయింది.

Disha Patani

తాజాగా దిశా పటాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. కళ్ళు చెదిరే అందాలతో‌ దిశా హీట్ పుట్టిస్తుంది.    ఇక ఆమె సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటించిన కరణ్‌ జోహార్‌ యాక్షన్‌ డ్రామా ‘యోధా’ షూటింగ్ న పూర్తి చేసింది. అలాగే ఆమె నటించిన ఏక్ విలన్-2 త్వరలో థియేటర్లలో అలరించనుంది.

Disha Patani hot pics

Also Read…

Nabha Natesh: వైరల్ అవుతున్న నభా నటేష్ హాట్ ఫొటోస్…

Movie News Today

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...