జాతీయం RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ‌డ్డీ రేట్లపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ‌డ్డీ రేట్లపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ(MPC) సమావేశం అయ్యింది. పాలసీ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి, 4.40%కి తీసుకువెళ్లినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఏప్రిల్‌లో ప్రపంచ ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నామని, ఆర్‌బిఐ విధాన చర్యలు ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మరియు వృద్ధిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు.

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ పై ఉక్రేయిన్ యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంద‌ని ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆర్బీఐ నిర్ణయంతో స్టాక్ మార్కట్లు భారీగా పతనమయ్యాయి. 900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోగా, 300 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టపోయింది.

Also Read:

Rain in Telangana: తెలంగాణ లో భారీ వర్షం.. ఈదురుగాలుల బీభత్సం..!

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ‌డ్డీ రేట్లపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

RELATED

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధానికి ప్ర‌త్యేక కార్య‌చ‌ర‌ణ‌: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, స‌హ‌కారంతోనే సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం సాధ్యం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ‌స్తువుల వాడ‌కానికి స్వ‌స్తి చెప్పాలి జూలై 1 నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్ నిషేధం హైద‌రాబాద్, జూన్ 30: పర్యావరణానికి హాని...