జాతీయం Sedition Law: దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే..

Sedition Law: దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్టు స్టే..

Sedition Law – Supreme Court: దేశద్రోహ చట్టం (సెక్షన్‌ 124ఏ) చట్టంపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఈ చట్టాన్ని పున్ణ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్రం సమీక్ష పూర్తయ్యే వరకూ ఈ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే కొత్త కేసులు కూడా నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బ్రిటీష్‌ కాలం నాటి ఈ చట్టం కింద ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న వారు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. పున:పరిశీలన ముగిసేంత వరకు 124ఎ సెక్షన్‌ను ఉపయోగించకపోవడమే సముచితమని సుప్రీంకోర్టు చీఫ్‌ .జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చట్టాన్ని పున్ణపరిశీలిస్తామని కేంద్రం పేర్కొందని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారని అన్నారు. హనుమాన్‌ చాలిసా పఠించినా దేశద్రోహం చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో సమీక్ష పూర్తయ్యేంత వరకూ 124 ఎ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. అందువల్ల పున్ణపరిశీలన పూర్తయ్యేంతవరకు దీని అమలుపై స్టే విధిస్తున్నామని అన్నారు. అప్పటి వరకు ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయబోవని విశ్వసిస్తున్నామని, ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని అని సిజెఐ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు కూడా బెయిల్‌ కోసం న్యాయస్థానాలకు వెళ్లవచ్చని సీజేఐ సూచించారు. దేశద్రోహ చట్టం (సెక్షన్‌ 124ఏ) చట్టంపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.

ఈ చట్టాన్ని పున్ణ పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్రం సమీక్ష పూర్తయ్యే వరకూ ఈ చట్టం కింద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. అలాగే కొత్త కేసులు కూడా నమోదు చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. బ్రిటీష్‌ కాలం నాటి ఈ చట్టం కింద ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న వారు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. పున:పరిశీలన ముగిసేంత వరకు 124ఎ సెక్షన్‌ను ఉపయోగించకపోవడమే సముచితమని సుప్రీంకోర్టు చీఫ్‌ .జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. పౌరుల హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చట్టాన్ని పున్ణపరిశీలిస్తామని కేంద్రం పేర్కొందని, చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పిటిషనర్లు వాదిస్తున్నారని అన్నారు. హనుమాన్‌ చాలిసా పఠించినా దేశద్రోహం చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో సమీక్ష పూర్తయ్యేంత వరకూ 124 ఎ చట్టాన్ని ఉపయోగించడం సరికాదు. అందువల్ల పున్ణపరిశీలన పూర్తయ్యేంతవరకు దీని అమలుపై స్టే విధిస్తున్నామని అన్నారు. అప్పటి వరకు ఈ చట్టం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కొత్త కేసులు నమోదు చేయబోవని విశ్వసిస్తున్నామని, ఒకవేళ కొత్త కేసులు నమోదు చేస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని అని సిజెఐ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైలులో ఉన్నవారు కూడా బెయిల్‌ కోసం న్యాయస్థానాలకు వెళ్లవచ్చని సీజేఐ సూచించారు.

Also Read…

Jr NTR: ఇంటర్ పరీక్షా పత్రంలో ఎన్టీఆర్‌పై ప్రశ్న.. ఏం అడిగారో తెలుసా?

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...