జాతీయం టీవీ 9 ర‌జ‌నీ కాంత్ కు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

టీవీ 9 ర‌జ‌నీ కాంత్ కు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో టీవీ 9 తెలుగు ద్వారా ప‌లు సామాజిక అంశాల‌పై చ‌ర్చ‌లు, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం దిశ‌గా ప్ర‌భుత్వాల‌కు చేరేలా కృషి చేస్తూ… జ‌ర్న‌లిజంలో చేసిన సేవల‌ను గుర్తిస్తూ టీవీ 9 మేనేజింగ్ ఎడిట‌ర్ ర‌జ‌నీ కాంత్ కు న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు అంద‌జేసింది. న్యూజెర్సీ అసెంబ్లీ తీర్మానంతో స‌త్కారం అందుకున్న తొలి ఇండియ‌న్ జర్న‌లిస్టు గా వెల్ల‌ల చెరువు ర‌జ‌నీకాంత్ అరుదైన గౌర‌వం పొందారు. న్యూజెర్సీ అసెంబ్లీ త‌ర‌పున సెనేట‌ర్ జ్విక‌ర్ .. ప్ర‌వాసుల స‌మ‌క్షంలో స‌త్కారం చేసి పుర‌స్కారాన్ని అంద‌జేశారు. గార్డెన్ స్టేట్ లో శుక్ర‌వారం జ‌రిగిన సాయిద‌త్త పీటం వేడుక‌లో ఈ పుర‌స్కారాన్ని ర‌జ‌నీకాంత్ అందుకున్నారు.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ ద్వారా గ‌త ప‌దిహేనేళ్లకు పైగా రాజ‌కీయ నేత‌లు, అతిథుల‌తో ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హిస్తూ.. సామాజిక‌ స‌మస్య‌ల ప‌రిష్కారం దిశ‌గా ఆయ‌న కృషి చేస్తున్నారు. టివి 9 న్యూస్ మేనేజింగ్ ఎడిట‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ… స‌మాజంలో ప్ర‌గ‌తిశీల‌మైన మార్పు దిశ‌గా ర‌జ‌నీకాంత్ చేస్తున్న కృషిని ఈ సంద‌ర్భంగా న్యూజెర్సీ అసెంబ్లీ గుర్తించింది.

Also Read:

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...