క్రీడలు Breaking News: క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

Breaking News: క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

IPL – Cricket Betting – Rangareddy: మన దేశంలో క్రికెట్ ఆటపై అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. క్రికెట్ ఆడటమైనా.. చూడటమైనా ఇండియన్స్ చెవి కోసుకుంటారు. ఇక ఐపీఎల్ వచ్చింది అంటే పండగే. అయితే ఐపీఎల్ మ్యాచ్ లు చూడటంతో ఆగకుండా చాలామంది బెట్టింగులోకి దిగుతూ.. కటకటాల పాలవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే ముఠాను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుండి 1,20,28000 వేలను స్వాధీనం చేసుకున్నరు. వనస్థలిపురంలోని ఆటోనగర్‌ లోని గ్రీన్‌ మిడోస్‌ లో చక్రి నివాసం ఉంటాడు.

కాగా అతను గోవా, బెంగుళూరు, హైదరాబాద్‌ లలో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో పలు మార్లు క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక మరో వైపు చక్రితో పాటు మరో ఐదు మందిని ఎల్‌.బి.నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల నగదు, అకౌంట్‌ లో ఉన్న రూ. 90 లక్షలు నగదు ఫ్రీజ్‌ చేసిన పోలీసులు తెలిపారు.

Also Read…

Telangana: ఆరోగ్యశాఖపై మంత్రి హరీష్ రావు సమీక్ష

Telangana News Today

RELATED

నీతి ఆయోగ్ ఒక నిరర్ధక సంస్థగా మారిపోయింది.. కేసీఆర్ ఆవేదన

నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్‌కు మంచి రోజులు వచ్చాయని తాను ఎంతో సంతోషించానని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్...

రేపటి నీతి ఆయోగ్‌ సమావేశాన్ని నేను బహిష్కరిస్తున్నా – సీఎం కేసీఆర్‌

రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం చాలా బాధాకరమే...

ఆసియా ఖండంలోనే అరుదైన పోలీస్ భవనం

ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? మైక్రోసాఫ్ట్ లేదా అమెజాన్, టిసిఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ లాంటి దిగ్గజాసంస్థలు తమ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అనిపించడంలేదూ? అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే....

నమ్మకద్రోహానికి వారసుడు రాజగోపాల్ రెడ్డి…

• కాంగ్రెస్ ను కాపాడుతున్నదే రేవంత్ రెడ్డి : టీపీసీసీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నేడు...