క్రీడలు Suresh Raina: తీవ్ర విషాదంలో టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా...

Suresh Raina: తీవ్ర విషాదంలో టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా…

Cricketer – Suresh Raina Father: భారత మాజీ క్రికెట్ ప్లేయర్ సురేశ్ రైనా (Suresh Raina) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సురేష్ రైనా తండ్రి త్రిలోక్​చంద్​ రైనా క్యాన్సర్​తో పోరాడుతూ ఆదివారం మరణించారు.

త్రిలోక్ చంద్.. మిలటరీ అధికారిగా పనిచేశారు. త్రిలోక్​చంద్ పూర్వీకులది జమ్ముకశ్మీర్​లోని రైనావరి గ్రామం. 1990లలో కశ్మీరీ పండిట్ల హత్యల ఘటన అనంతరం ఆయన ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఉత్తర్​ప్రదేశ్​లోని మురాద్​నగర్​లో స్థిరపడ్డారు.

ఇక సురేష్ రైనా‌ విషయానికొస్తే ధోనీతో పాటే 2020 ఆగస్టులో రిటైర్మెంట్​ ప్రకటించాడు. రైనా టీమిండియా తరఫున 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఐపీఎల్​లోనూ చెన్నై సూపర్​కింగ్స్, గుజరాత్ సూపర్​జెయింట్స్​ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తంగా 205 మ్యాచ్​లు ఆడాడు.

Also Read…

Lata Mangeshkar: లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు

AP News: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. ఉద్యోగ సంఘాల సమ్మె విరమణ

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...