తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లలో మార్పులు చేర్పులు..

0
111

Telangana: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే.. దేశమంతా పాదయాత్ర చేపట్టి ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయాలన్న లక్ష్యంగా .. భారత్ జోడో (Bharat Jodo) పేరుతో సుదీర్థ పాదయాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 7న ఆయన పాదయాత్ర మొదలు పెట్టనున్నారు.

ఈ నేపధ్యంలోనే తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లలో మార్పులు చేర్పులు చేశారు. ఆయన అక్టోబర్ 24న మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కృష్ణా బ్రిడ్జి గుండా తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర ఎంటర్ అవ్వనుంది. మక్తల్ నుంచి దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ , శంషాబాద్, ముత్తంగి , సంగారెడ్డి, జోగిపేట , శంకరం పేట , మద్నూర్ ల గుండా తెలంగాణలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల పాదయాత్ర రాహుల్ గాంధీ చేయనున్నారు.

Also Read…

ఓసారి న్యాయస్థానం గడప తొక్కాక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు నో గారంటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here