ప్రొఫెసర్ అడపాను అభినందించిన ఓయూ వైస్ ఛాన్సలర్

0
62

సోమవారం ఓయూ వైస్ ఛాన్సలర్ డి రవీందర్ యాదవ్ ను ఆయన కార్యాలయంలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, తెలంగాణ పబ్లికేషన్స్ కోయ చంద్రమోహన్, వర్థమాన రచయిత నరేష్ జిల్లా కలిసి ఇటీవలే ప్రచురించిన ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూవ్మెంట్స్’ అనే పుస్తకాన్ని అందించారు.

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరిగిన ఉద్యమాలను సమగ్రంగా విశ్లేషిస్తూ విషయ నిపుణులు ఆచార్య అడపా సత్యనారాయణ, డా. ద్యావనపల్లి సత్యనారాయణ సమగ్ర గ్రంథాన్ని తీసుకు రావడం అభినందనీయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here