తెలంగాణ KCR: ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్‌..

KCR: ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్‌..

Telangana: కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ ఢిల్లీ బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల నిరసన చేపట్టనున్నారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.

ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్‌ సీఎంవో వర్గాలు కోరాయి. ధాన్యం అంశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ కూడగట్టనున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ జైపూర్ టూర్‌లో ఉన్నారు. జైపూర్ నుంచి ఆయన నేరుగా డిల్లీకి వెళ్తారు.

Also Read…

Radisson Blu Plaza: డ్రగ్స్ పార్టీలో ప్రముఖుల పిల్లలు..!

International News Today

RELATED

సమైక్యత లేకపోతే దేశమే అల్లకల్లోలం: జూలూరు గౌరీశంకర్

మన దేశ జాతీయ సమైక్యతను నిలుపుకోలేక పోతే దేశం అల్లకల్లోలమవుతుందని, దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా...

ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం మృతి

Telangana: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం విషాదకరం. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఎడిఈ గా ఉద్యోగ విరమణ చేశారు. గత 5...

గురుకుల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య

Vanajeevi Ramaiah: టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి ఖమ్మం కళాశాలలో స్వచ్ఛ గురుకులం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలని...

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసిన పార్టీ హైకమాండ్..

Palvai Sravanthi: మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలకు కీలకంగా మారిన మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు బయటకు...