Hyderabad: రాహుల్ గాంధీ ఓయూ మీటింగ్ అనుమతి విషయంలో రాష్ట్రంలో హైడ్రామా నడిచింది. తర్జనభర్జనల తర్వాత హైకోర్టు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించింది. జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు వీసీ నిర్ణయానికే వదిలేసింది.
హైకోర్టు నిర్ణయం సానుకూలంగా వస్తుందని ఆశించిన కాంగ్రెస్ పార్టీ నేతలకు గట్టి షాక్ తగిలింది. హైకోర్టు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.
Also Read: