రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్గా మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ నియామకం అయ్యారు. గురువారం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వీరంతా రెండేళ్లపాటు పదవీలో కొనసాగనున్నారు.
All the Rights reserved @ Managed and Maintained By New Era Media Solutions