దేశ రాజధాని ఢాకాకు 60 కిమీ దూరంలో కిషోర్ గంజ్ జిల్లాలో సరుకు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు, మరో ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొంది. ఈ దుర్ఘటనలో 20 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. చత్తోగ్రామ్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢాకా వెళ్తున్న ఎగరోసిందూర్ గోధూలి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలను వెనుక నుండి ఢీకొన్నట్టు తెలుస్తోంది. కిషోర్ గంజ్ జిల్లా భైరబ్ ప్రాంతం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలను భైరబ్ రైల్వే పోలీసు స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ సిరాజుల్ ఇస్లాం మీడియాకు వెల్లడించారు.ఇప్పటికే ప్రమాదానికి గురైన రైలు బోగీల నుండి 20 మృతదేహాలను వెలికితీశారు. తలకిందులైన బోగీల నుండి 100 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు, రైల్వే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి.