ఫైన్ పడింది.ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా..?

Must read

చలాన్లు విధించేందుకు వినూత్నంగా ప్లాన్ వేశారు. ఢిల్లీలోని నాలుగు పెట్రోల్ పంపుల నుంచి పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకునేందుకు పెట్రోల్ బంక్‌లకు వచ్చినప్పుడు రవాణా శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో వాహనాల నంబర్లను చెక్ చేస్తున్నారు. వాటిలో పొల్యూషన్ అండర్ చెక్ సర్టిఫికెట్ (పీయూసీ) ఉందా లేదా అని తెలుసుకుంటున్నారు. పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలకు రూ.10 వేలు ఆన్‌లైన్‌లో చలాన్లు విధిస్తున్నారు.ఢిల్లీ రవాణా శాఖ పైలట్ ప్రాజెక్ట్‌గా చిన్నస్థాయిలో ప్రారంభించింది. ఇది విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో ఇతర పెట్రోల్ పంపులలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్‌లో ప్రారంభించిన ఒక నెలలోనే దాదాపు 800 చలాన్లు విధించారు. అయితే ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. 

More articles

Latest article