అసలు బంగారం కొనాలా వద్దా అనే కన్ఫ్యూషన్

Must read

పండగ సీజన్ వచ్చింది అంటే మహిళలు ఎంతోకొంత తమ దగ్గర దాచుకున్న డబ్బును ఉపయోగించి కాస్త బంగారం కొనాలి అని ఆశ పడతారు. అయితే ఈసారి పండక్కి బంగారం ధరలు అటకెక్కి కూర్చున్నాయి. దీంతో చిన్నాచిత వస్తువులు ఏమన్నా తీసుకోవాలి అని కష్టపడి డబ్బులు దాచిపెట్టుకున్న వారికి కాస్త ఇబ్బందే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో లుక్కేద్దాం పదండి..గత కొద్ది కాలంగా వరుసగా గోల్డ్,సిల్వర్ ధరలు పెరుగుతూ పోవడంతో అసలు బంగారం కొనాలా వద్దా అనే కన్ఫ్యూషన్ మొదలైంది. పండగ మొదలైన మొదటి నాలుగు రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారి 18 పైగా పెరిగి కూర్చుంది. ఈ నేపథ్యంలో పండక్కి బంగారు కొనాలి అనుకున్న వారికి ఏం చేయాలో అర్థం కాని స్థితి ఎదురయింది. ఇటువంటి వారికి ఊరట కలిగిస్తూ.. ఈరోజు బంగారం ధర కాస్త తగ్గడం మొదలుపెట్టింది. దీంతో ముందు రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పండగ సీజన్ వచ్చింది అంటే మహిళలు ఎంతోకొంత తమ దగ్గర దాచుకున్న డబ్బును ఉపయోగించి కాస్త బంగారం కొనాలి అని ఆశ పడతారు. అయితే ఈసారి పండక్కి బంగారం ధరలు అటకెక్కి కూర్చున్నాయి. దీంతో చిన్నాచిత వస్తువులు ఏమన్నా తీసుకోవాలి అని కష్టపడి డబ్బులు దాచిపెట్టుకున్న వారికి కాస్త ఇబ్బందే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా మంగళవారం బంగారం ధరలు తగ్గాయి. మరి ఆ వివరాలు ఎలా ఉన్నాయో లుక్కేద్దాం పదండి..

More articles

Latest article