ఎదురుచూస్తున్న ఉద్యోగులకు గుడ్‌న్యూస్ 

Must read

బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుండడంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్‌గా కేంద్రం డీఏ పెంపు ప్రకటన చేయనుంది. ఈ సంవత్సరం మొదటి డీఏ 4 శాతం పెరిగ్గా.. రెండో డీఏ కూడా 4 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి నేడు కేబినెట్ ఆమోదం లభిస్తే.. ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉండనుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పెండింగ్ డీఏలపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.ప్రస్తుతం డీఏ 42 శాతం ఉంది. అందరూ అంచనా వేస్తున్నట్లు 4 శాతం పెంచితే.. 46 శాతానికి పెరుగుతుంది. పెంచిన డీఏ జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. మొత్తం మూడు నెలల ఆరియర్స్ కలిపి ఉద్యోగులకు జీతంతో కలిపి అందజేస్తారు. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేశారు. గత మూడేళ్ల నుంచి పరిశీలిస్తే.. ప్రభుత్వం ప్రతి నెల అక్టోబర్‌లోనే డీఏ ప్రకటిస్తోంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. 

బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుండడంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్‌గా కేంద్రం డీఏ పెంపు ప్రకటన చేయనుంది. ఈ సంవత్సరం మొదటి డీఏ 4 శాతం పెరిగ్గా.. రెండో డీఏ కూడా 4 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి నేడు కేబినెట్ ఆమోదం లభిస్తే.. ఉద్యోగుల జీతాల్లో భారీ పెరుగుదల ఉండనుంది. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పెండింగ్ డీఏలపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం డీఏ 42 శాతం ఉంది. అందరూ అంచనా వేస్తున్నట్లు 4 శాతం పెంచితే.. 46 శాతానికి పెరుగుతుంది. పెంచిన డీఏ జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. మొత్తం మూడు నెలల ఆరియర్స్ కలిపి ఉద్యోగులకు జీతంతో కలిపి అందజేస్తారు. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేశారు. గత మూడేళ్ల నుంచి పరిశీలిస్తే.. ప్రభుత్వం ప్రతి నెల అక్టోబర్‌లోనే డీఏ ప్రకటిస్తోంది. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. 

More articles

Latest article