ఉత్తర్‌ప్రదేశ్లో ఉజ్వల యోజన

Must read

దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆయన బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఫ్రీ గ్యాస్ కు సంబంధించి ప్రకటన చేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండుసార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి, హోలీ పండుగల నాడు ఈ గ్యాస్ సిలిండర్ అందజేయడం వల్ల లబ్దిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.3300 కోట్లు కేటాయించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత యోగి ప్రభుత్వం తన హామీని నెరవేర్చబోతుంది. ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆయన బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఫ్రీ గ్యాస్ కు సంబంధించి ప్రకటన చేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండుసార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆయన బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఫ్రీ గ్యాస్ కు సంబంధించి ప్రకటన చేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండుసార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీపావళి, హోలీ పండుగల నాడు ఈ గ్యాస్ సిలిండర్ అందజేయడం వల్ల లబ్దిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.3300 కోట్లు కేటాయించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత యోగి ప్రభుత్వం తన హామీని నెరవేర్చబోతుంది. ఉజ్వల పథకం కింద రాష్ట్రంలో 1.75 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు.దీపావళి కానుకగా ఒక గ్యాస్‌ సిలిండర్‌ను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆయన బులంద్‌శహర్‌లో రూ.632 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిత్యనాథ్‌ ఫ్రీ గ్యాస్ కు సంబంధించి ప్రకటన చేశారు. ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఏడాదికి రెండుసార్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే.

More articles

Latest article