Uncategorized తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి - తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి – తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డా.చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉదయం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కలిసి ఉద్యమకారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యమకారులకు పెన్షన్లు ఇవ్వాలని అలాగే ఉద్యమకారులకు ప్రత్యేక రాయితీలతో స్వయం ఉపాధి కోసం లోన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు ప్రథమ ప్రాధన్యత కల్పించాలని ఉద్యమకారులు వినతి పత్రంతో కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర వైస్ చైర్మన్ శ్రీ.జంగా సుదర్శన్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ P. సురేందర్ రెడ్డి, అధికార ప్రతినిధి డా. కంటె సాయన్న, రాష్ట్ర కో- ఆర్డినేటర్ రాంబాబు, కంటోన్ మెంట్ ఇంచర్జ్ శ్రీ డప్పుల చంద్ర శేఖర్, బొట్టు ప్రభాకర్, లాలయ్య, ముత్తయ్య, LS రెడ్డి, ఇంద్రకుమార్, విష్ణు వర్ధన్, పెంటాచారి, నరేందర్ గౌడ్, గుప్తా, ధనరాజ్ మరియు ఇతర ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

RELATED

Avani: ఘనంగా జయరాజు ‘అవని’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ…

Jayaraju: ప్రజా వాగ్గేయకారులు, ప్రకృతి కవి జయరాజు రచించిన "అవని" ఇంగ్లీష్ పుస్తకావిష్కరణ కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ దర్శకులు బి నర్సింగరావు,...

మతాలను రాజకీయం చేయొద్దు

మతం ఉచ్చులో బందీ అయ్యి అన్య మతస్తులను రెచ్చగొట్టే విధానాలకు స్వస్తి పలకాలి. రాజకీయ పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు మతాలను రాజకీయం చేయొద్దు. మతం వ్యక్తిగతమని, సామూహిక మైన దైనా సమ్మతమైన జీవన విధానానికి...

KTR: ప్రధాని మోడీ గారు.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి

● ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ● జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం...

కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం

రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా మేడె రాజీవ్ సాగర్, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా మంత్రి శ్రీదేవి, తెలంగాణ ఉర్దూ అకాడమీ...