తెలంగాణ

డిసెంబర్ 22 నుంచి పుస్తక ప్రదర్శన- మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని, ఇది జ్ఞాన తెలంగాణాకు పనిముట్టుగా ఉపయోగపడుతుందని సాంస్కృతిక శాఖామాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం...

BRS: దేశం కోసం కష్టపడి పనిచేసి సాధించి చూపెడుదాం – కెసిఆర్

Bharat Rashtra Samithi: ఏ పని చేసినా అర్థవంతంగా ప్రకాశవంతంగా చేయాలి. సరిగ్గా 21 సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృష్యంలో ప్రారంభమైన మనం... నాటి సమైక్య పాలనలో కృంగి...

తెలంగాణ హిస్టరీ, కల్చర్, మూవ్మెంట్స్ పుస్తకాన్నిఆవిష్కరించిన సి.ఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 29: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణా ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతి వచ్చిందని, గత తెలంగాణా, ప్రస్తుత తెలంగాణాలను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు...

సమైక్యత లేకపోతే దేశమే అల్లకల్లోలం: జూలూరు గౌరీశంకర్

మన దేశ జాతీయ సమైక్యతను నిలుపుకోలేక పోతే దేశం అల్లకల్లోలమవుతుందని, దేశంలో అభివృద్ధి ఆగిపోతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు, అభ్యుదయవాదులు, సామాజికంగా...

ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం మృతి

Telangana: ప్రముఖ కవి, అనువాదకులు నిజాం వేంకటేశం ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందడం విషాదకరం. సిరిసిల్లకు చెందిన వెంకటేశం, విద్యుత్ శాఖలో ఎడిఈ గా ఉద్యోగ విరమణ చేశారు. గత 5...

గురుకుల డిగ్రీ కాలేజీలో మొక్కలు నాటిన వనజీవి రామయ్య

Vanajeevi Ramaiah: టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి ఖమ్మం కళాశాలలో స్వచ్ఛ గురుకులం ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా చెట్లను నాటే కార్యక్రమానికి పద్మశ్రీ వనజీవి రామయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలని...

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేసిన పార్టీ హైకమాండ్..

Palvai Sravanthi: మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని ఆ పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీలకు కీలకంగా మారిన మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పేరు బయటకు...

Karimnagar: కోటి యాభై లక్షలు రోడ్డు పాలు…

చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని పాత ఎదురగట్ట నిర్మాణం నాణ్యత పూర్తిగా లోపించడంతో రోడ్డు మొత్తం గుంతలుగా మారిందని, కనీస అర్హత లేని విద్యాసంస్థల యజమానులైన కాంట్రక్టర్ లకు ఇవ్వడం వల్లనే కోటి...

తెలంగాణలో భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లలో మార్పులు చేర్పులు..

Telangana: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వ్యూహరచన చేస్తున్న విషయం తెలిసిందే.. దేశమంతా పాదయాత్ర చేపట్టి ప్రజలకు పార్టీని మరింత చేరువ చేయాలన్న లక్ష్యంగా...

గిన్నిస్ రికార్డ్ సాధించిన భాగ్యనగర్ బాలిక

Hyderabad: కేవలం 23 నిమిషాల్లో రెండు వేలకు పైగా తైక్వాండో కిక్స్ కొట్టి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్ సైనిక్ పురికి చెందిన 13 ఏళ్ల జె.వి. సాయి శ్రీహాస....